కేఏ పాల్ పై కిడ్నాప్ యత్నం
Sunday, August 3, 2025 07:16 PM News
ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై కిడ్నాప్ యత్నం జరిగింది. బెట్టింగ్ యాప్ కేసులో సుప్రీం కోర్టు విచారణకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లుగా కెఏ పాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తనను ఏడుగురు కిడ్నాపర్లు చుట్టుముట్టారని తెలిపారు.
దుండగులు ఆటోలు, కార్లతో వెంబడించారని, వారి నుంచి తాను తప్పించుకున్నానని వెల్లడించారు. దీనిపై తాను ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లేఖ రాశానని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



