ఇంటర్ విద్యలో కీలక మార్పులు
Monday, March 24, 2025 09:03 AM News
ఏపీలో ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది ఏప్రిల్ 1న మొదలుకానుంది. 7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24 వరకు క్లాసులు నిర్వహిస్తారు.
ఆపై మే నెలాఖరు వరకు సెలవులు ఇస్తారు. జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235 రోజులు తరగతులు నిర్వహించనున్నారు. వేసవి సెలవులు కాకుండా 79 రోజులు సెలవులు ఉంటాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



