Breaking: ఉరి శిక్ష వాయిదా..!
Tuesday, July 15, 2025 02:09 PM News
యెమెన్ లో కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసినట్లు వెల్లడించింది. కాగా శిక్ష నుంచి తప్పించాలని స్థానిక ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కోర్టు తీర్పు ప్రకారం ఆమెకు రేపు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఉరిశిక్ష వాయిదా వేయడంతో ఆమెకు స్వల్ప ఊరట లభించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)