టోల్ వసూళ్లు ఆపేయండి.. హైకోర్టు సంచలన తీర్పు

Thursday, August 7, 2025 10:00 AM News
టోల్ వసూళ్లు ఆపేయండి.. హైకోర్టు సంచలన తీర్పు

కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రోడ్ల విషయంలో ప్రయాణికులకు సరైన సేవలు అందించాలని సూచించింది. లేకపోతే టోల్ రుసుం వసూలు చేయలేరని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), సంబంధిత ఏజెన్సీలను హెచ్చరించింది. NH-544లో ఎడప్పల్లిమన్నుతి మార్గంలో టోల్ వసూళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: