సినిమా టికెట్ రేట్లపై సర్కార్ కీలక ఆదేశాలు
Wednesday, July 16, 2025 02:17 PM News
సినిమా టికెట్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినోదపు పన్ను సహా సినిమా టికెట్ రేట్లు రూ.200 మించకుండా ఉండేందుకు ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ వెల్లడించింది.
అన్ని భాషల చిత్రాలు, సింగిల్ స్క్రీన్ తోపాటు మల్టీప్లెక్స్ ల్లోనూ ఇదే వర్తించనుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలని కోరింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



