తొక్కిసలాట ఘటన: తుది నివేదిక సమర్పించిన సర్కార్
Friday, July 18, 2025 10:41 AM News
బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు తుది నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో RCB టీం నే ప్రధాన బాధ్యుడిగా పేర్కొంది. అయితే RCB యాజమాన్యం ముందస్తుగా అనుమతి కోరడంతో పాటు ఏర్పాట్లు చేయకపోవడం, సమన్వయం లేకపోవడం వల్లనే తొక్కిసలాట ఘటన జరిగినట్లు రాష్ట్ర సర్కార్ తెలిపింది. కాగా ఈ ఘటనలో ఇప్పటికే RCB యాజమాన్యంతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై చర్యలకు సిద్ధమైంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



