కరాచీ వెళ్తుందని విమానం ఎక్కితే..
Sunday, July 13, 2025 12:33 PM News
పాకిస్తాన్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన షాజహాన్ అనే వ్యక్తి లాహోర్ నుండి కరాచీకి బయలుదేరాడు. అతడు స్థానిక ఎయిర్పోర్ట్ కు చేరుకొని దేశీయ విమానాలు ఆగే డెమోస్టిక్ టెర్మినల్ నుండి లోపలికి ప్రవేశించాడు. వాటిలో కరాచీ వెళ్తుందని భావించిన ఓ విమానం ఎక్కాడు.
అతడు టికెట్టు చూపించగా సిబ్బంది లోపలికి అనుమతించారు. అయితే 2 గంటలు దాటినా కరాచీకి ఎందుకు చేరుకోలేదని సిబ్బందిని ప్రశ్నించగా ఖంగు తిన్నారు. చివరికి సౌదీలో దింపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)