ఆ సిటీనే వివాహేతర సంబంధాల్లో టాప్

Wednesday, July 30, 2025 11:00 AM News
ఆ సిటీనే వివాహేతర సంబంధాల్లో టాప్

దేశంలో వివాహేతర సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రముఖ డేటింగ్ యాప్ 'ఆష్లే మాడిసన్' జూన్-2025 డేటాను రిలీజ్ చేసింది. ఎక్స్ ట్రా-మారిటల్ అఫైర్స్(అక్రమ సంబంధాల) కోసం తమ యాప్ ను వాడేవారిలో తమిళనాడులోని కాంచీపురం నంబర్ 1 స్థానంలో ఉన్నట్లు తేల్చింది. టాప్-10లో సెంట్రల్ ఢిల్లీ, గురుగ్రామ్, గౌతమ్ బుద్ధ నగర్, సౌత్ వెస్ట్ ఢిల్లీ, డెహ్రాడూన్ ఉన్నాయి. 18వ స్థానంలో హైదరాబాద్ ఉంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: