ఇక హిందూపురం నుండి బెంగళూరుకు వందే భారత్

Wednesday, August 20, 2025 11:45 AM News
ఇక హిందూపురం నుండి బెంగళూరుకు వందే భారత్

ఆంధ్రప్రదేశ్ వాసులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కాచిగూడ-యశ్వంత్ పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు ఇకపై నటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం స్టేషన్ లోనూ ఆగనుంది. అక్కడ ట్రైన్ ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారని ఎంపీ బీకే పార్థసారథి రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రైల్వేశాఖ హిందూపురంలో ట్రైన్ ఆపేందుకు అంగీకరించింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: