భారీ వర్షాలు.. పరీక్షలు వాయిదా
Friday, August 29, 2025 07:07 AM News
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోనూ భారీ వర్షాల నేపథ్యంలో జేఎన్టీయూ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జేఎన్టీయూ పరిధిలో ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)