వైద్యరంగంలో మరో అద్భుతం

Sunday, August 17, 2025 09:00 AM News
వైద్యరంగంలో మరో అద్భుతం

IVF వంటి సంతానోత్పత్తి చికిత్సల సక్సెస్ రేటును మెరుగుపరచడంలో వైద్య పరిశోధకులు మరో ముందడుగు వేశారు. మునుపెన్నడూ లేని రీతిలో మానవపిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టే పద్ధతిని త్రీడీలో చిత్రీకరించారు.

ఆ రియల్ టైమ్ ఎలా సహాయపడుతుందో పరిశోధకులు విశ్లేషించారు. బార్సిలోనాలోని డెక్సియస్ యూనివర్శిటీ హాస్పిటల్ డోనేట్ చేసిన కృత్రిమ పిండాలను ఉపయోగించి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: