భారతీయ అంతరిక్ష స్టేషన్ నమూనాను విడుదల చేసిన ఇస్రో

Friday, August 22, 2025 09:56 PM News
భారతీయ అంతరిక్ష స్టేషన్ నమూనాను విడుదల చేసిన ఇస్రో

అంతరిక్ష రంగంలో భారత్ దూకుడు పెంచుతుంది. ఈ మేరకు 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా భారతీయ అంతరిక్ష స్టేషన్(BAS) నమూనాను విడుదల చేసింది.

ఢిల్లీలో భారత మండపంలో నేటి నుండి రెండు రోజులపాటు జరిగే నేషనల్ స్పేస్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇస్రో BASను పరిచయం చేసింది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: