9 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి.. కొత్త చట్టం!?
Thursday, January 23, 2025 10:51 AM News
ఆచారాలకు ప్రాధాన్యత అంటూ కొత్త చట్టాలతో విమర్శల పాలవుతున్న ఇరాక్ పాలకులు మరో వివాదాస్పద చట్టానికి ఆమోదం తెలిపారు. గతంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు ఉండగా ఆ నిబంధన మారనుంది. షియత్లు ఎక్కువగా అనుసరించే జాఫరీ ఇస్లామిక్ చట్టం ప్రకారం 9 ఏళ్ల బాలికకూ పెళ్లి చేయొచ్చు. ఆ మేరకు వీలు కల్పించేలా ఇరాక్ వివాహ చట్టానికి సవరణలను ఆమోదించనున్నట్లు సమాచారం.
దీంతో మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో ఇదే అంశంపై మహిళలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)