డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్లు రద్దు..!
Wednesday, July 30, 2025 09:00 AM News
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 డిగ్రీ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ వేసవి సెలవుల్లో కమ్యూనిటీ ప్రాజెక్టు, సెకండ్ ఇయర్లో 2 నెలలు, ఫైనల్ ఇయర్లో 5, 6 సెమిస్టర్లలో ఇంటర్న్షిప్ అమలు చేస్తున్నారు. ఈ మూడేళ్లలో 10 నెలల ఇంటర్న్షిప్ నకు మొత్తం 20 క్రెడిట్లు ఇచ్చేవారు.
అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లకు బదులు డిగ్రీ చివరి ఏడాదిలో మాత్రమే ఒక్కసారే ఇంటర్న్షిప్ నిర్వహించాలని విద్యామండలి నిర్ణయించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



