నేడు INS-నిస్తార్ జల ప్రవేశం
Friday, July 18, 2025 08:00 AM News
ఇండియన్ నేవీ మరింత బలోపేతం కాబోతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన INS-నిస్తార్ నేడు విశాఖపట్నంలో ప్రారంభం కాబోతుంది. దీని నిర్మాణంలో 120 దేశీయ పరిశ్రమలే పాల్గొన్నాయి. 80 శాతం వస్తువులు, పరికరాలు ఇక్కడ తయారు చేసినవే కావడం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన INS-నిస్తార్ 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 10 వేల టన్నలు బరువు ఉంటుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)