భారత సంతతి టాక్సీ డ్రైవర్ పై జాత్యహంకార దాడి
Wednesday, August 6, 2025 11:00 AM News
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో భారతీయ సంతతి టాక్సీ డ్రైవర్ లఖ్వీర్ సింగ్ పై జాత్యహంకార దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు లఖ్వీందర్ సింగ్ తలపై బాటిల్ తో రెండుసార్లు దాడి చేశారు. కస్టమర్ల పేరుతో లఖ్వీందర్ సింగ్ క్యాబ్ లో ఎక్కిన ఇద్దరు యువకులు అతనిపై దాడి చేశారు.
ఐర్లాండ్ లోని డబ్లిన్ శివారులోఈ ఘటన చోటు చేసుకుంది. కాగా లఖ్వీందర్ సింగ్ గత 23 ఏళ్లుగా డబ్లిన్ లో ఉంటూ, గత పదేళ్లుగా క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



