Breaking: కుప్పకూలిన మరో విమానం
Wednesday, July 9, 2025 02:12 PM News
రాజస్థాన్‌లో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులతో పాటు సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం శిథిలాల్లోంచి పైలట్ మృతదేహన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)