సెల్ఫీ మరణాల్లో మనమే టాప్

Tuesday, August 26, 2025 09:43 PM News
సెల్ఫీ మరణాల్లో మనమే టాప్

కొండలు, ఇతర ఎత్తైన నిర్మాణాల పైనుంచి పడిపోయి మృతి చెందిన వారిలో 46 శాతం మంది సెల్ఫీ తీసుకున్నవారేనని ఓ నివేదికలో తేలింది. ఆ నివేదిక ప్రకారం సెల్ఫీలు తీసుకొంటూ మరణించిన వారిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. 'ది బార్బర్ లా ఫిల్మ్' అనే సంస్థ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయిన వారిలో మొదటి స్థానంలో ఇండియానే నిలవడం గమనార్హం

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: