ఈసీ ముట్టడికి సిద్ధమైన ఇండియా కూటమి
Monday, August 11, 2025 10:23 AM News
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీహార్ ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ విచారణకు పట్టు పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీహార్ లో జరుగుతున్న ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సరిగా లేదని ఆరోపిస్తూ ఇండియా కూటమి భారీ ఆందోళనకు సిద్ధమైంది.
నేడు ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం వరకు 300 మందికి పైగా ఎంపీలు మార్చ్ చేయబోతున్నారు. అయితే ఈ మార్చ్ కు పోలీసులు అనుమతినివ్వలేదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



