పన్ను చెల్లించేవారికి గుడ్ న్యూస్
Tuesday, July 29, 2025 04:16 PM News
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఈ ఫైలింగ్ విధానంలో దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ ల (ITR) ప్రాసెసింగ్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక సమస్యల కారణంగా తప్పుగా చెల్లని రిటర్న్‌లను ఇప్పుడు చట్టపరమైన ప్రక్రియ ప్రకారం ధృవీకరించి, ప్రాసెస్ చేయనున్నారు. ఈ నిర్ణయం 2023-24 అసెస్మెంట్ సంవత్సరం వరకు దాఖలైన రిటర్న్ లకు వర్తిస్తుంది. దీంతో 2026 మార్చి 31 వరకు పన్ను చెల్లించుకునే అవకాశం ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)