కడుపు తెచ్చుకో.. రూ.లక్ష తీసుకో..

Thursday, July 10, 2025 01:00 PM News
కడుపు తెచ్చుకో.. రూ.లక్ష తీసుకో..

రష్యాలో తీవ్రమైన జనాభా సంక్షోభం ఏర్పడింది.ఈ కారణంగా తన జనాభాను పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కనుక గర్భం తెచ్చుకుంటే వారికి ఏకంగా రూ.లక్ష ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రకటించింది. కాగా, గత దశాబ్దకాలంలో రష్యా జనన రేటులో గణనీయమైన తగ్గుదల, ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది యువత మరణం, పెరుగుతున్న వలసల మూలంగా రష్యా జనాభా గణనీయంగా తగ్గిపోయింది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: