దిగ్గజ టెక్ కంపెనీలో 8వేల మంది ఉద్యోగులు తొలగింపు
Wednesday, May 28, 2025 10:00 AM News
IBM కంపెనీలో పనిచేస్తున్న 8వేల మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. అందులో 200 మంది హెచ్ఆర్ ఉద్యోగుల స్థానంలోAI ఆధారిత ఏజెంట్లను నియమించింది. ఐబీఎం సీఈవో కృష్ణ మాట్లాడుతూ సంస్థలో హెచ్ఆర్ విభాగం నిర్వర్తించే విధులు, ఉద్యోగుల మెయిల్స్కు రిప్లై ఇవ్వడం, పేపర్ వర్క్ ప్రాసెస్ చేయడం లాంటివి AI ఏజెంట్లకు అప్పగించామన్నారు. ఈ సంస్థ పురోభివృద్ధికి AI సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నామని యాజమాన్యం తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



