చావు బతుకుల్లో స్వాతి... NTR వస్తాడా రాడా?
Wednesday, January 29, 2025 06:43 PM News

తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలవాలనేది హుజూరాబాద్ కు చెందిన ఓ క్యాన్సర్ పేషెంట్ చివరి కోరిక. ఆస్పత్రిలో ఉన్న తన కూతురి చివరి కోరికను తీర్చాలంటూ ఆమె తల్లి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి లేఖ రాసింది.
'నా కూతురు స్వాతి(25) బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడటమే తన చివరి కోరిక. దయచేసి ఆయనను కలిపించండి' అంటూ తల్లి రజిత మంత్రికి రాసిన లేఖలో కోరింది. ఈ లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: