కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతిపై మానవ హక్కుల కమిషన్ సీరియస్
Wednesday, August 20, 2025 11:30 AM News
హైదరాబాద్ రామంతపూర్ లో నిజరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో విద్యుత్ షాక్ కు గురై ఆరుగురు మృతి చెందిన ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది.
సుమోటోగా కేసు స్వీకరించిన హెచ్ఆర్సి ఈ ఘటనకు గల కారణం, అధికారుల నిర్లక్ష్యం, బాధితుల కుటుంబాలకు పరిహారం భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22 వ తేదీ లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



