ఇజ్రాయెల్ దాడిలో ప్రధాని హతం
Saturday, August 30, 2025 10:50 PM News
యెమెన్ లోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా యెమెన్ రాజధాని సనాలో హూతీ పాలకుల సైనిక స్థావరమే లక్ష్యంగా వైమానిక దాడిలో హూతీల నియంత్రిత ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరిస్తున్న అహ్మద్ అల్-రహావీ హతమయ్యాడు.
ఈ విషయాన్ని హూతీలు ఈ విషయాన్ని తాజాగా ధ్రువీకరించారు. కాగా 2024 ఆగస్టు నుంచి రహావీ హూతీల నియంత్రిత ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



