రేపు విద్యా సంస్థలకు సెలవు

Wednesday, August 27, 2025 03:22 PM News
రేపు విద్యా సంస్థలకు సెలవు

తెలంగాణలోని అన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డిలో ఎడతెరపిలేని వర్షాలకు జన జీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు డీఈవో వెల్లడించారు. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: