కొట్టుకున్న హిజ్రాలు.. కారణం ఇదే..
Saturday, June 28, 2025 12:04 PM News
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో హిజ్రాలు బీభత్సం సృష్టించారు. ఈ మేరకు జగిత్యాలకు చెందిన హిజ్రాలు పాత బస్టాండ్ లో తిరుగుతుండగా, సిద్దిపేట జిల్లాకు చెందిన కొంతమంది హిజ్రాలు పాత బస్టాండుకు చేరుకున్నారు. దీంతో తమ అనుమతి లేకుండా తమ జిల్లాకు ఎందుకు వచ్చారంటూ రెండు వర్గాలు వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)