టీచర్ల పదోన్నతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Thursday, August 21, 2025 11:00 AM News
తెలంగాణలో టీచర్లకు పదోన్నతులు కల్పించే అంశంపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. సీనియారిటీ విషయమై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు పదోన్నతులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఆ ఉత్తర్వులపై స్టే ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది.
దీంతో స్కూల్ అసిస్టెంట్లు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,8,67 మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



