విశాఖలో భారీ బందోబస్తు
Wednesday, June 18, 2025 12:00 PM News
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఈ ఏర్పాట్లను స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు భారత ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు 12 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మంత్రులు విశాఖలో యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



