కేసీఆర్ పిటిషన్ పై నేడు విచారణ

Thursday, August 21, 2025 07:44 AM News
కేసీఆర్ పిటిషన్ పై నేడు విచారణ

కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కెసిఆర్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది.

వీటిపై నేడు విచారణ జరుపనున్నట్టు కోర్టు ప్రకటించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ, కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: