కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

Friday, July 4, 2025 07:03 AM News
కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సోమాజీగూడ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, సోడియం లెవెల్స్ భారీగా పడిపోయాయని తెలిపారు. మిగతా అన్ని టెస్తులు నార్మల్ గానే వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: