జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ కాల్పులు
Thursday, July 3, 2025 10:37 AM News
పాకిస్తాన్ సరిహద్దు జమ్ము కశ్మీర్ లో కాల్పులు కలకలం రేపాయి. కిష్వార్ ఛాత్రు ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో ముగ్గురు జైషె-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు అంచనా వేశాయి. ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, CRPF జవాన్లు ఈ ఆపరేషన్ పాల్గొన్నారు. ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
జమ్మూకు చెందిన భారత సైన్యం యొక్క వైట్ నైట్ కార్ప్స్ X లో ఒక పోస్ట్‌లో, "నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా కిష్త్వార్లోని కంజల్ మండులో ఉమ్మడి శోధన ఆపరేషన్ జరుగుతోంది. ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి మరియు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి" అని పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



