నేడు జీఎస్ఎల్వీ ఎఫ్ 16 ప్రయోగం

Wednesday, July 30, 2025 06:46 AM News
నేడు జీఎస్ఎల్వీ ఎఫ్ 16 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సంయుక్తంగా తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా -ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) అనే ఉపగ్రహాన్ని బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్ 16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: