వార్డెన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Wednesday, August 6, 2025 01:12 PM News
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు బిగ్ న్యూస్ చెప్పింది. జైళ్ల శాఖలోని వార్డెన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జైళ్ళ శాఖలో ఖాళీగా ఉన్న 300 నుంచి 400 వార్డెన్ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అనిత ఆ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిన జైళ్ల భవనాలు పూర్తి చేయాలని సూచించారు. టెక్నాలజీ వినియోగించుకుని అభివృద్ధి చేయాలన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)