ఇకపై మహిళలకు ఫ్రీగా రూ.70 వేలు
Sunday, June 22, 2025 03:00 PM News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త అందింది. డ్వాక్రా మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు వెదురు సాగు చేయనున్నారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలను ఉచితంగా అందిస్తారు.
అంతే కాకుండా సాగు కు అవసరమయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. దీంతో డ్వాక్రా మహిళలు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు డబ్బులను సంపాదించవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)