హైదరాబాద్ కు బీచ్ వస్తుందోచ్..!

Friday, August 29, 2025 09:00 AM News
హైదరాబాద్ కు బీచ్ వస్తుందోచ్..!

బీచ్ అనగానే మనకు సముద్రం, సముద్రపు ఒడ్డు, అలలు గుర్తుకు వస్తాయి. కానీ హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణలు ఉన్నప్పటికీ బీచ్ లేదనే చిన్న వెలతి ఉంది. అయితే త్వరలో ఆ సంబురం కూడా తెలంగాణకు తీరనుంది.

నగరంలోని కొత్వాల్ గూడలో రూ. 225 కోట్ల వ్యయంతో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టనున్నారు. అది పూర్తయితే హైదరాబాద్ వాసులకు బీచ్ అనుభూతి లభించనుంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: