ఏపీలో గూగుల్ డేటా సెంటర్
Thursday, July 31, 2025 12:00 PM News
ఏపీలో గూగుల్ సంస్థ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. రూ.50 వేల కోట్ల పెట్టుబడితో విశాఖ కేంద్రంగా 1 గిగా బైట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది. గూగుల్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి.
కాగా మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనలో గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బైన్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



