వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
Tuesday, August 5, 2025 12:30 PM News
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో ఆలస్యం అయినా, అత్యవసరంగా ప్రయాణించాల్సి వచ్చినా బాధపడాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇకపై మీరు బయలుదేరే 15 నిమిషాల ముందు వరకు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు రియల్ టైమ్ లో చూసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



