పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

Sunday, July 13, 2025 06:08 PM News
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

గత కొంతకాలంగా సేవలను సులభతరం చేసేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని EPF ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణ నియమాలను సవరించింది.

దీని వలన మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు తమ పొదుపు డబ్బును సులభంగా, మరింత వేగంగా పొందవచ్చని పేర్కొంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: