నేతన్నలకు సర్కార్ గుడ్ న్యూస్
Sunday, August 3, 2025 11:41 AM News
తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. నేతన్నలకు రూ.లక్షలోపు గల అన్ని రుణాలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారి ఖాతాల్లోకి రూ.19 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
2017 నుంచి 2024 మార్చి వరకు నేత కార్మికులు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను పరిగణలోకి తీసుకుంటూ వాటిని మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)