మళ్లీ తగ్గిన బంగారం ధరలు

Tuesday, August 26, 2025 12:18 PM News
మళ్లీ తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. రెండ్రోజుల క్రితం ఒక్కసారిగా ధరలు పెరగడంతో ఇక మళ్లీ పెరుగుతాయని ఆందోళన చెందిన కొనుగోలుదారులకు ఊరట లభించింది. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.100 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ.93,050 వద్దకు దిగివచ్చింది.

అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారు ధర 10 గ్రాములకు రూ.110 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ. 1,01,510 వద్దకు తగ్గింది.

Cororna News: కరోనా వైరస్ కొత్త ఫోటోలు.. వైరస్ ఎలా ఉందో చూడండి!

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: