తగ్గిన బంగారం ధరలు
Thursday, July 31, 2025 01:32 PM News
బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గి ధర రూ.1,00,030కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.91,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,25,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)