మరింత పైకి బంగారం ధర
Wednesday, July 23, 2025 12:19 PM News
బంగారం ధర క్రమంగా మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరువ అవుతోంది. ఇటీవల మళ్లీ లక్ష రూపాయలను దాటిన పది గ్రాముల బంగారం ధర ఈ రోజు మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జులై 23న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,01,300కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.92,860కి చేరింది. అలాగే కిలో వెండి ధర రూ. 1,28,100 వద్ద కొనసాగుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
