తగ్గిన బంగారం ధరలు
Tuesday, August 12, 2025 01:07 PM News
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నేడు అత్యంత స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 వరకు తగ్గి రూ.93,740గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,02,270గా ఉంది. అలాగే వెండి ధరలు సైతం తగ్గాయి. కిలో వెండి ధరలు రూ.100 తగ్గి రూ.1,26,900గా కొనసాగుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
