ఏపిలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి

Friday, June 27, 2025 06:02 PM News
ఏపిలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి

అనంతపురం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. మేరకు గింన్ ఫ్రా ప్రెసిషన్ సంస్థ తిమ్మసముద్రంలో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమకు ఎకరం 8.30 లక్షల చొప్పున 121.53 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే భూమి స్వాధీనం చేసుకున్న 14 నెలల్లో ఉత్పత్తి చేపట్టాలని ఆదేశించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 299 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: