గేట్-2026 షెడ్యూల్ విడుదల
Thursday, August 7, 2025 09:40 AM News
దేశంలోని ఐఐటీలతో పాటు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) షెడ్యూల్ విడుదలైంది. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు gate2026.iitg.ac.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజుతో అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14,15 తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)