ఇక నుండి గ్రీన్ కార్డుకు ఏళ్ల తరబడి వెయిటింగ్ అక్కర్లేదు..!

Thursday, August 7, 2025 08:30 PM News
ఇక నుండి గ్రీన్ కార్డుకు ఏళ్ల తరబడి వెయిటింగ్ అక్కర్లేదు..!

అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డులను పొందడం కోసం భారత్ సహా చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, దేశస్తులు ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. దానికి చెక్ పెట్టే విధంగా ఓ షార్ట్ కట్ విధానాన్ని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది.

గ్రీన్ కార్డు కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నవారు కేవలం 20వేల డాలర్లు అంటే 17.5 లక్షలు చెల్లించి గ్రీన్ కార్డు పొందవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025 పేరిట అధికారులు ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: