రైతులకు గుడ్ న్యూస్.. ఉచితంగా పాసు పుస్తకాలు
Saturday, August 23, 2025 04:00 PM News
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. ఈ కొత్త పాస్ బుక్ లపై కేవలం ప్రభుత్వ లోగో మాత్రమే ఉంటుందని, ఎటువంటి రాజకీయ పార్టీల చిహ్నాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
తప్పులకు ఆస్కారం లేకుండా, అత్యంత జాగ్రత్తగా పరిశీలించి ఈ పాస్ బుక్ లను ముద్రించామన్నారు. ప్రస్తుతం 21 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)