ఉచిత గ్యాస్ సిలిండర్.. రేపే లాస్ట్ ఛాన్స్

Wednesday, July 30, 2025 08:00 AM News
ఉచిత గ్యాస్ సిలిండర్.. రేపే లాస్ట్ ఛాన్స్

ఏపిలో దీపం-2 పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకంలో 2వ విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం రేపటితో ముగియనుంది. 3వ విడత ఉచిత సిలిండర్ ను ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపు బుక్ చేసుకోవాలి.

బుక్ చేసుకున్న 48 గంటల్లోగా లబ్ధిదారులకు ప్రభుత్వం రాయితీ డబ్బును జమ చేస్తామని చెబుతోంది. బ్యాంక్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో 86 వేల మందికి రాయితీ డబ్బు జమకాలేదని ప్రభుత్వం గుర్తించింది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: