Big breaking: మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం

Saturday, July 26, 2025 10:29 PM News
Big breaking: మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం

మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ పథకం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదని తెలిపారు. కాకినాడ జిల్లా అన్నవరంలో 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ తో చర్చించానన్నారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తామని వెల్లడించారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: